రఘురామ్ పిళ్లరిశెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డాక్టర్‌ రఘురామ్

ఆఫీసర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ)
జననం (1966-09-22) 1966 సెప్టెంబరు 22 (వయసు 57)
వృత్తివ్యవస్థాపకులు, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్[1] & డైరెక్టర్, కిమ్స్ - ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్[2]
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బ్రెస్ట్ క్యాన్సర్ అడ్వకేసీ, స్క్రీనింగ్, రొమ్ము శస్త్రచికిత్స
తల్లిదండ్రులుప్రొఫెసర్ పి. వి. చలపతి రావు[3]
డాక్టర్ ఉషాలక్ష్మి కుమారి

డాక్టర్‌ రఘురామ్ రొమ్ము క్యాన్సర్‌ వైద్యులు. కిమ్స్‌ - ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీసెస్‌ డైరెక్టర్‌. 2022 మార్చిలో బ్రిటీష్‌ ప్రభుత్వ రెండో అత్యున్నత పురస్కారం ఆఫీసర్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ ఎక్స్‌లెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ) లభించింది.[4]

యూకేలో అత్యున్నత పురస్కారం నైట్‌ హుడ్‌. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వారికి ఓబీఈ పురస్కారం అందజేస్తారు. భారత్‌లో రొమ్ము క్యాన్సర్‌ నివారణ, చికిత్స, అవగాహనలో డాక్టర్‌ రఘురామ్ అందిస్తున్న విశేష సేవలకుగాను ఇది వరించింది.

మూలాలు[మార్చు]

  1. "Ushalakshmi Breast Cancer Foundation". www.ubf.org.in. Archived from the original on 2022-05-04. Retrieved 2022-03-31.
  2. "KIMS-Ushalakshmi Center for Breast Diseases". www.breastcancerindia.org.
  3. "India's renowned surgeon Chalapathi Rao passes away". The Times of India (in ఇంగ్లీష్). November 23, 2020.
  4. "Dr Raghu Ram: బ్రిటిష్‌ పురస్కారం అందుకున్న డాక్టర్‌ రఘురాం". EENADU. Retrieved 2022-03-31.