రఘువీర్ మీనా
స్వరూపం
రఘువీర్ సింగ్ మీనా (జననం 4 ఫిబ్రవరి 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఉదయ్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1988 – సర్పంచ్, గ్రామ పంచాయతీ ఖర్బర్, తహసీల్ – శారద, జిల్లా– ఉదయపూర్
- 1993–2008 – శారద నుండి రాజస్థాన్ శాసనసభలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
- 1995–1997 – వైస్ ప్రెసిడెంట్, రాజస్థాన్ యూత్ కాంగ్రెస్
- 1997–2002 – అధ్యక్షుడు, రాజస్థాన్ యువజన కాంగ్రెస్
- 2002–2003 – రాష్ట్ర మంత్రి , క్రీడలు & యువజన వ్యవహారాలు, రాజస్థాన్ ప్రభుత్వం.
- 2005–2011 – ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ .
- 2008–2009 – సాలంబర్ నుండి ఎమ్మెల్యే .
- 2009 – రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు 15వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 2012 నుండి ఇప్పటి వరకు – వైస్ ప్రెసిడెంట్, రాజస్థాన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజస్థాన్.
మూలాలు
[మార్చు]- ↑ "LokSabha Profile: Raghuvir Singh Meena". india.gov.in website. Retrieved 11 April 2010.