రజిషా విజయన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రజిషా విజయన్
Rajisha Vijaayan.jpg
జననం (1991-07-15) 1991 జూలై 15 (వయస్సు 31)
జాతీయత భారతదేశం
విద్యాసంస్థఅమిటీ యూనివర్సిటీ, నోయిడా
వృత్తినటి, టి.వి. వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు2013 - ప్రస్తుతం
తల్లిదండ్రులువిజయన్
షీలా

రజిషా విజయన్ భారతీయ సినిమా నటి మరియు టివి వ్యాఖ్యాత. ఆమె 2016లో మలయాళ సినిమా 'అనురాగ కరిక్కిన్ వెల్లం' అనే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి అందులోని ఆమె నటనకుగాను ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకుంది.

జననం, విద్యాభాస్యం[మార్చు]

రజిషా విజయన్ 1991 జూలై 15లో కేరళ రాష్ట్రం, కోళికోడు జిల్లా, కాలికట్ లో విజయన్, షీలా దంపతులకు జన్మించాడు. ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డీగ్రీ పూర్తి చేసింది.[1]

వృత్తి జీవితం[మార్చు]

రజిషా విజయన్ సినిమాల్లోకి రాకముందు పలు టీవీ షోలకి యాంకర్‌‌గా \వ్యాఖ్యాతగా పనిచేసింది. ఆమె 2016లో 'అనురాగ కరిక్కిన్ వెల్లం' అనే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

సినిమాలు[మార్చు]

Year సినిమా పాత్ర భాషా ఇతర విషయాలు.
2016 అనురాగ కరిక్కిన్ వెల్లం ఎలిజబెత్ మలయాళం తొలి సినిమా
2017 జార్జెట్టంస్ పూరం మెర్లిన్ మలయాళం
ఓరు సినెమాక్కారన్ సారా మలయాళం
2019 జూన్ జూన్ సారా జాయ్ మలయాళం తెలుగులో హలో జూన్
ఫైనల్స్ ఆలిస్ మలయాళం [2]
స్టాండ్ అప్ దియా మలయాళం [3]
2020 లవ్ దీప్తి మలయాళం [4]
2021 కర్ణన్ ద్రూపతిఁ తమిళ్ తమిళ్
ఖో - ఖో మరియా మలయాళం [5]
జై భీమ్‌ మిత్రా తమిళ్ \ తెలుగు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల [6]
ఎల్లం శేరియకుం మలయాళం
మలయాంకుంజు మలయాళం
2022 సర్దార్ తమిళ్ షూటింగ్ జరుగుతుంది [7]
రామారావు ఆన్‌ డ్యూటీ తెలుగు షూటింగ్ జారుతుంది; తెలుగులో తొలి సినిమా [8]
ఫ్రీడమ్ ఫైట్ మలయాళం
కీడమ్ మలయాళం

మూలాలు[మార్చు]

  1. TV5 News (2 November 2021). "'జై భీమ్‌' లో సూర్య పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?" (in ఇంగ్లీష్). Archived from the original on 3 November 2021. Retrieved 5 November 2021.
  2. "'Finals': Rajisha Vijayan gets injured on the sets of the film - Times of India". The Times of India.
  3. "Nimisha Sajayan and Rajisha Vijayan team up with this lady filmmaker! - Malayalam News". IndiaGlitz.com. 2019-04-10. Retrieved 2019-07-12.
  4. "'Love' Trailer: Rajisha Vijayan and Shine Tom Chacko starrer looks intriguing". Times of India. Retrieved 29 August 2020.
  5. "Rajisha to play a kho kho coach in her next film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-08-29.
  6. "Rajisha Vijayan signs Suriya's next with Gnanavel!". Sify. 4 May 2021. Retrieved 6 May 2021.
  7. "First look of Karthi and Raashi Khanna's Sardar out". Times of India. 24 April 2021. Retrieved 24 April 2021.
  8. The News Minute (20 July 2021). "Rajisha Vijayan to make Telugu debut with Ravi Teja's 'Ramarao On Duty'" (in ఇంగ్లీష్). Archived from the original on 22 July 2021. Retrieved 22 July 2021.