జై భీమ్

వికీపీడియా నుండి
(జై భీమ్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జై భీమ్‌
దర్శకత్వంటి.జె. జ్ఞానవేల్
రచనటి.జె. జ్ఞానవేల్
నిర్మాతసూర్య
జ్యోతిక
తారాగణంసూర్య
రజిషా విజయన్‌
ప్రకాశ్‌రాజ్‌
రావు రమేష్
ఛాయాగ్రహణంఎస్. ఆర్. కథిర్
కూర్పుఫిలోమిన్ రాజ్
సంగీతంఇ.జె.సుదేష్
నిర్మాణ
సంస్థ
2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌
పంపిణీదార్లుఅమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
విడుదల తేదీ
2 నవంబరు 2021 (2021-11-02)
దేశం భారతదేశం
భాషతెలుగు

జై భీమ్‌ 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమాకు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. సూర్య, రజిషా విజయన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేష్, మణికందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబరు 2న అమెజాన్‌ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కానుంది.[2][3] జై భీమ్ టీజర్‌ను అక్టోబరు 15న విడుదల చేసి,[4] సినిమాను నవంబరు 2న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేసారు. జస్టిస్ కె. చంద్రు నిజజీవిత కథ ఆధారంగా 2021లో 'జై భీమ్‌' ను నిర్మించారు.[5]

ఇదొక కోర్టు డ్రామా, తప్పుడు కేసుతో పోలీసులకు చిక్కిన తన భర్త అదృశ్యం చుట్టూ ఉన్న మిస్టరీని ఛేదించడానికి ఒక గిరిజన మహిళ, నీతిమంతుడైన న్యాయవాది కోర్టులో పోరాడటం[6]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • నిర్మాత: సూర్య, జ్యోతిక
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి.జె. జ్ఞానవేల్
  • సంగీతం: ఇ.జె.సుదేష్
  • సినిమాటోగ్రఫీ: ఎస్. ఆర్. కథిర్

మూలాలు

[మార్చు]
  1. The New Indian Express (23 July 2021). "Suriya 39 titled Jai Bhim" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
  2. V6 Velugu (24 July 2021). "సూర్య 'జై భీమ్'..నాలుగు భాషల్లో రిలీజ్" (in ఇంగ్లీష్). Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (1 October 2021). "సూర్య 39వ చిత్రం 'జై భీమ్‌' విడుదల ఎప్పుడంటే..? - suriya starrer jai bhim to premiere on november 2 on amazon prime video". Archived from the original on 5 October 2021. Retrieved 5 October 2021.
  4. 10TV (15 October 2021). "దొంగలకు కూడా జాతి ఉంటుందా.. | Jai Bhim Teaser" (in telugu). Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Sakshi (5 November 2021). "ఎవరీ జస్టిస్‌ చంద్రు? జై భీమ్‌ మూవీతో ఆయనకేం సంబంధం?". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  6. "Jai Bhim Review: జై భీమ్‌ రివ్యూ - telugu news suriya jai bhim telugu movie review". www.eenadu.net. Retrieved 2021-11-03.
  7. Andrajyothy (2 November 2021). "హృదయంతో చేసిన సినిమా 'జై భీమ్‌'". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జై_భీమ్&oldid=4303124" నుండి వెలికితీశారు