రణబీర్ సింగ్ పఠానియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రణబీర్ సింగ్ పఠానియా
రణబీర్ సింగ్ పఠానియా


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
నియోజకవర్గం ఉదంపూర్ పశ్చిమ

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ బీజేపీ
వృత్తి రాజకీయ నాయకుడు

రణబీర్ సింగ్ పఠానియా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో ఉదంపూర్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

రణబీర్ సింగ్ పఠానియా 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో ఉదంపూర్ పశ్చిమ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పవన్ ఖజురియాపై 2349 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రణబీర్ సింగ్ పఠానియాకి 39,647 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి పవన్ ఖజురియాకు 20,832 ఓట్లు వచ్చాయి.[2][3]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  3. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Udhampur East". Retrieved 21 October 2024.