Jump to content

రణ్‌ధీర్ సింగ్ గాంగ్వా

వికీపీడియా నుండి
రణ్‌ధీర్ సింగ్ గాంగ్వా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
17 అక్టోబర్ 2024
గవర్నరు బండారు దత్తాత్రేయ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 అక్టోబర్ 2024
ముందు జోగి రామ్ సిహాగ్
నియోజకవర్గం బర్వాలా

హర్యానా శాసనసభ డిప్యూటీ స్పీకర్
పదవీ కాలం
4 నవంబర్ 2019 – 17 అక్టోబర్ 2024
తరువాత క్రిషన్ లాల్ మిద్దా
నియోజకవర్గం నల్వా

వ్యక్తిగత వివరాలు

జననం (1964-03-04) 1964 మార్చి 4 (వయసు 60)
గాంగ్వా, పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అంగూరి దేవి
సంతానం 2
నివాసం రాజా రామ్ గార్డెన్, కైమిరి రోడ్, హిసార్
వృత్తి రాజకీయ నాయకుడు

రణ్‌ధీర్ సింగ్ గాంగ్వా హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 4 నవంబర్ 2019 నుండి 17 అక్టోబర్ 2024 వరకు హర్యానా శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా,[1] 17 అక్టోబర్ 2024 నుండి నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, పబ్లిక్ వర్క్స్ (భవనం & రోడ్లు) మంత్రిగా ఉన్నాడు.[2][3][4][5]

మూలాలు

[మార్చు]
  1. Deccan Herald (26 November 2019). "Ranbir Gangwa elected Dy speaker of Haryana Assembly" (in ఇంగ్లీష్). Retrieved 3 November 2024.
  2. "Elected from Nalwa, INLD's Gangwa resigns from RS". The Times of India. 29 October 2014. Retrieved 7 March 2015.
  3. India Today (17 October 2024). "How Nayab Saini balanced caste equations in new Haryana Cabinet" (in ఇంగ్లీష్). Retrieved 3 November 2024.
  4. The New Indian Express (21 October 2024). "Haryana cabinet portfolios allocated: CM Saini keeps Home, Finance; Vij gets Transport" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  5. The Hindu (21 October 2024). "Haryana portfolios allocated; CM Nayab Saini keeps Home, Finance" (in Indian English). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.