రతిలయలు
స్వరూపం
రతిలయలు (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కొమ్మినేని |
---|---|
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | లియో ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
రతిలయలు 1990 ఏప్రిల్ 27న విడుదలైన తెలుగు సినిమా. లియో ఇంటర్నేషనల్ బ్యానర్ కింద జె.వి. రుక్మాంగదన్ నిర్మించిన ఈ సినిమాకు కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు యువరాజ్ సంగీతాన్నందించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Rathilayalu (1990)". Indiancine.ma. Retrieved 2022-08-18.