రవుల్ఫియా
రవుల్ఫియా | |
---|---|
![]() |
|
Rauvolfia sandwicensis | |
శాస్త్రీయ వర్గీకరణ | |
రాజ్యం: | ప్లాంటే |
(unranked): | పుష్పించే మొక్కలు |
(unranked): | యుడికాట్స్ |
(unranked): | Asterids |
క్రమం: | Gentianales |
కుటుంబం: | అపోసైనేసి |
ఉప కుటుంబం: | Rauvolfioideae |
జాతి: | Vinceae |
జాతి: | రవుల్ఫియా లి.[1] |
జాతుల రకాలు | |
Rauvolfia tetraphylla L., 1753[2] |
|
జాతులు | |
సుమారు 50 జాతులు. |
రవుల్ఫియా (Rauvolfia; also spelled Rauwolfia) పుష్పించే మొక్కలలో అపోసైనేసి కుటుంబంలోని ప్రజాతి. దీని పేరు లియోనార్డ్ రవుల్ఫ్ (Leonhard Rauwolf) గౌరవార్ధం ఇవ్వబడింది. దీనిలో సుమారు 85 జాతుల మొక్కలు సమశీతోష్ణ మండలంలో విస్తరించాయి.
కొన్ని జాతులు[మార్చు]
- Rauvolfia caffra Sond., 1850
- Rauvolfia canescens L., 1762
- Rauvolfia micrantha Hook.f., 1882
- Rauvolfia sachetiae Fosberg, 1981 (French Polynesia)
- Rauvolfia sandwicensis A.DC., 1844 - hao ([[Hawaii|Hawaiమూస:Okinai]]) [3]
- Rauvolfia serpentina (L.) Benth. ex Kurz, 1877 - పాతాళ గరిడి, సర్పగంధ
- Rauvolfia tetraphylla L., 1753
- Rauvolfia vomitoria Afzel., 1817[4] - poison devil's pepper
మూలాలు[మార్చు]
- ↑ "Rauvolfia L.". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2003-03-14. Retrieved 2009-11-11.
- ↑ "Rauvolfia L.". TROPICOS. Missouri Botanical Garden. Retrieved 2009-11-11.
- ↑ Little Jr., Elbert L.. "Hao" (PDF). United States Forest Service.
- ↑ "Subordinate Taxa of Rauvolfia L.". TROPICOS. Missouri Botanical Garden. Retrieved 2009-11-11.