రష్మీ ఉదయ్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రష్మీ ఉదయ్ సింగ్ భారతీయ టెలివిజన్ వ్యాఖ్యాత, ఆహార నిపుణురాలు, రచయిత్రి.

కెరీర్[మార్చు]

ఆహార నిపుణురాలిగా రష్మీ ప్రధాన అంశాలు శాఖాహారం, ఆరోగ్యం. ఆమె 40కి పైగా పుస్తకాలను రచించారు. 2005లో ఆమె గౌర్మండ్ వరల్డ్ కుక్బుక్ అవార్డు (Gourmand World Cookbook award) [1] 'ప్రపంచంలోనే ఉత్తమ శాఖాహార పుస్తకం'కి (Best Vegetarian Book in the World), ఫ్రాన్సు ప్రభుత్వం నుండి చెవాలియర్ డాన్స్ ఎల్ ఆర్డ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెట్రెస్ (Chevalier dans l’Ordre des Arts et des Lettres) గెలుచుకుంది. [2]

టెలివిజన్ వ్యాఖ్యాతగా[మార్చు]

రష్మీ జాతీయ టెలివిజన్, డిడి మెట్రోలో "హెల్త్ టుడే" యొక్క 52 ఎపిసోడ్లకు నిర్మాత, రచయిత, దర్శకుడు, వ్యాఖ్యాతగా చేశారు. ఆమె చెసిన కొన్ని ఆహార టీవీ షోలో (భారతదేశంలో, అంతర్జాతీయంగా హోస్ట్ చేసి చిత్రీకరించబడింది): "ఫూడీ ఫండాస్ విత్ రష్మి" (ఇండియా టుడే (గతంలో హెడ్లైన్స్ టుడే)), "డిలిషియస్ డిస్కవరీస్ విత్ రష్మీ" (ఇటి నౌ), "ది ఫూడీ" (టైమ్స్ నౌ). ఆమె "ఆజ్ తక్" "బిజినెస్ బాతేం", "న్యూస్ట్రాక్" కోసం రాజకీయ, ఆర్థిక నివేదికలను కూడా చేశారు.

మూలాలు[మార్చు]

  1. "For the love of food". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2024-01-28.
  2. "Food writer Rashmi Uday Singh conferred with French honour". The Economic Times (in ఇంగ్లీష్). 2016-04-11. ISSN 0013-0389. Retrieved 2024-01-28.