రహ్మానుల్లా గుర్బాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రహ్మానుల్లా గుర్బాజ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2001-11-28) 2001 నవంబరు 28 (వయసు 22)
కాబూల్, ఆఫ్ఘనిస్తాన్
ఎత్తు5 అ. 8 అం. (173 cమీ.)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రఓపెనింగు బ్యాటరు, వికెట్ కీపరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 50)2021 జనవరి 21 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 5 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 38)2019 సెప్టెంబరు 14 - జింబాబ్వే తో
చివరి T20I2023 జూలై 16 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017Boost Region
2017/18–2019/20Mis Ainak Region
2018Paktia Panthers
2018/19–presentKabul Region
2019/20Khulna Tigers
2020Kandy Tuskers
2021Multan Sultans
2021–2023Jaffna Kings
2022–2023Islamabad United
2022గయానా Amazon వారియర్స్
2023Rangpur Riders
2023కోల్‌కతా నైట్‌రైడర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు T20I ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 24 43 12 49
చేసిన పరుగులు 953 1,043 941 1,577
బ్యాటింగు సగటు 41.43 24.25 49.52 39.42
100లు/50లు 5/2 0/5 1/7 6/5
అత్యుత్తమ స్కోరు 151 87 153 145
క్యాచ్‌లు/స్టంపింగులు 18/2 22/2 16/5 44/7
మూలం: Cricinfo, 9 July 2023
Rahmanullah Gurbaz
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2001-11-28) 2001 నవంబరు 28 (వయసు 22)
Kabul, Afghanistan
ఎత్తు5 అ. 8 అం. (173 cమీ.)[2]
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రOpening బ్యాటరు, వికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 50)2021 జనవరి 21 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 5 - శ్రీలంక తో
తొలి T20I (క్యాప్ 38)2019 సెప్టెంబరు 14 - జింబాబ్వే తో
చివరి T20I2023 జూలై 16 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017Boost Region
2017/18–2019/20Mis Ainak Region
2018Paktia Panthers
2018/19–presentKabul Region
2019/20Khulna Tigers
2020Kandy Tuskers
2021Multan Sultans
2021–2023Jaffna Kings
2022–2023Islamabad United
2022గయానా Amazon వారియర్స్
2023Rangpur Riders
2023కోల్‌కతా నైట్‌రైడర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు T20I ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 24 43 12 49
చేసిన పరుగులు 953 1,043 941 1,577
బ్యాటింగు సగటు 41.43 24.25 49.52 39.42
100లు/50లు 5/2 0/5 1/7 6/5
అత్యుత్తమ స్కోరు 151 87 153 145
క్యాచ్‌లు/స్టంపింగులు 18/2 22/2 16/5 44/7
మూలం: Cricinfo, 9 July 2023

రహ్మానుల్లా గుర్బాజ్ (జననం 2001 నవంబరు 28) ఆఫ్ఘన్ క్రికెటరు. [3] [4] అతను 2019 సెప్టెంబరులో ఆఫ్ఘనిస్తాన్ తరపున అంతర్జాతీయ రంగంలో అడుగుపెట్టాడు.[5] అతని తండ్రి, తల్లి ఆఫ్ఘనిస్తాన్ లోని గుర్బాజ్ తెగకు చెందినవారు. 2021 జనవరిలో అతను, వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌లో రంగప్రవేశంలోనే సెంచరీ చేసిన మొదటి ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మన్ అయ్యాడు. [6] [7]

దేశీయ, T20 కెరీర్

[మార్చు]

2017 జనవరి 27న జింబాబ్వే పర్యటన సందర్భంగా జింబాబ్వే Aకి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ A తరపున గుర్బాజ్ లిస్ట్ A రంగప్రవేశం చేశాడు [8] 2017 సెప్టెంబరు 12న 2017 ష్పగీజా క్రికెట్ లీగ్‌లో మిస్ ఐనాక్ నైట్స్ కోసం తన తొలి ట్వంటీ20 ఆడాడు [9] అతను 2018 మార్చి 1న 2018 అహ్మద్ షా అబ్దాలీ 4-రోజుల టోర్నమెంట్‌లో మిస్ ఐనాక్ రీజియన్ కోసం ఫస్ట్-క్లాస్ పోటీల్లో ప్రవేశించాడు [10]

2018 సెప్టెంబరులో, ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ యొక్క మొదటి ఎడిషన్‌లో గుర్బాజ్ పాక్టియా జట్టుకు ఎంపికయ్యాడు. [11] 2019 నవంబరులో, అతను 2019–20 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఖుల్నా టైగర్స్ తరపున ఆడేందుకు ఎంపికయ్యాడు. [12] 2020 జూలైలో, అతను 2020 కరేబియన్ ప్రీమియర్ లీగ్ కోసం బార్బడోస్ ట్రైడెంట్స్ స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. [13] [14]

2021 ఏప్రిల్లో గుర్బాజ్, 2021 పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో రీషెడ్యూల్ చేయబడిన మ్యాచ్‌లలో ఆడేందుకు ముల్తాన్ సుల్తాన్‌లకు సంతకం చేసాడు. [15] 2021 నవంబరులో, అతను 2021 లంక ప్రీమియర్ లీగ్ కోసం జాఫ్నా కింగ్స్‌ జట్టులో చేరాడు.[16] 2021 డిసెంబరులో, అతను 2022 పాకిస్తాన్ సూపర్ లీగ్ కోసం ఇస్లామాబాద్ యునైటెడ్ కు సంతకం చేసాడు. [17]

2022 మార్చిలో గుర్బాజ్, 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం గుజరాత్ టైటాన్స్ జట్టులో జాసన్ రాయ్ స్థానంలో ఎంపికయ్యాడు. [18] 2022 జూలైలో, అతను లంక ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ కోసం జాఫ్నా కింగ్స్‌కు సంతకం చేసాడు. [19] IPL 2023కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌ అతన్ని కొనుగోలు చేసింది. రెండుసార్లు IPL ఛాంపియన్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

2017 డిసెంబరులో, గుర్బాజ్ 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [20]

2019 అక్టోబరులో గుర్బాజ్, 2018 ACC అండర్-19 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ తరపున నాలుగు మ్యాచ్‌లలో 117 పరుగులతో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. [21] 2018 డిసెంబరులో, అతను 2018 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క అండర్-23 జట్టులో ఎంపికయ్యాడు. [22]

2019 ఆగస్టులో, గుర్బాజ్ 2019–20 బంగ్లాదేశ్ ముక్కోణపు సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఎంపికయ్యాడు. [23] [24] అతను 2019 సెప్టెంబరు 14న జింబాబ్వేపై ఆఫ్ఘనిస్తాన్ తరపున తన T20I రంగప్రవేశం చేసాడు [25]

2021 జనవరిలో, గుర్బాజ్ ఐర్లాండ్‌తో జరిగిన వారి సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ యొక్క వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు. [26] అతను 2021 జనవరి 21న ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ తరపున తన తొలి వన్‌డే ఆడి, 127 పరుగులు చేశాడు. వన్‌డే రంగప్రవేశంలోనే సెంచరీ చేసిన మొదటి ఆఫ్ఘన్ ఆటగాడిగా, మొత్తం మీద 16వ ఆటగాడిగా నిలిచాడు. [27]


2021 సెప్టెంబరులో, అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఎంపికయ్యాడు. [28]

మూలాలు

[మార్చు]
 1. Rahmanullah Gurbaz’s profile on Sportskeeda
 2. Rahmanullah Gurbaz’s profile on Sportskeeda
 3. "20 cricketers for the 2020s". The Cricketer Monthly. Retrieved 6 July 2020.
 4. "Celebrating up and coming cricketers this International Youth Day". International Cricket Council. Retrieved 12 August 2020.
 5. "Rahmanullah Gurbaz". ESPN Cricinfo. Retrieved 27 January 2017.
 6. "Gurbaz century stars on Afghanistan debut in Super League win over Ireland". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-28.
 7. "Rahmanullah Gurbaz's debut hundred helps Afghanistan hold off Ireland". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-07-28.
 8. "Afghanistan A tour of Zimbabwe, 1st unofficial ODI: Zimbabwe A v Afghanistan A at Harare, Jan 27, 2017". ESPN Cricinfo. Retrieved 27 January 2017.
 9. "3rd Match, Shpageeza Cricket League at Kabul, Sep 12 2017". ESPN Cricinfo. Retrieved 12 September 2017.
 10. "3rd Match, Alokozay Ahmad Shah Abdali 4-day Tournament at Khost, Mar 1-4 2018". ESPN Cricinfo. Retrieved 4 March 2018.
 11. "Afghanistan Premier League 2018 – All you need to know from the player draft". CricTracker. Retrieved 10 September 2018.
 12. "BPL draft: Tamim Iqbal to team up with coach Mohammad Salahuddin for Dhaka". ESPN Cricinfo. Retrieved 18 November 2019.
 13. "Nabi, Lamichhane, Dunk earn big in CPL 2020 draft". ESPN Cricinfo. Retrieved 6 July 2020.
 14. "Teams Selected for Hero CPL 2020". Cricket West Indies. Retrieved 6 July 2020.
 15. "Lahore Qalandars bag Shakib Al Hasan, Quetta Gladiators sign Andre Russell". ESPN Cricinfo. Retrieved 28 April 2021.
 16. "Kusal Perera, Angelo Mathews miss out on LPL drafts". ESPN Cricinfo. Retrieved 10 November 2021.
 17. "Franchises finalise squad for HBL PSL 2022". Pakistan Cricket Board. Retrieved 12 December 2021.
 18. "Gujarat Titans sign Rahmanullah Gurbaz as Jason Roy's replacement". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 8 March 2022.
 19. "LPL 2022 draft: Kandy Falcons sign Hasaranga; Rajapaksa to turn out for Dambulla Giants". ESPN Cricinfo. Retrieved 6 July 2022.
 20. "Mujeeb Zadran in Afghanistan squad for Under-19 World Cup". ESPN Cricinfo. Retrieved 7 December 2017.
 21. "Asian Cricket Council Under-19s Asia Cup, 2018/19 - Afghanistan Under-19s: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 7 October 2018.
 22. "Afghanistan Under-23s Squad". ESPN Cricinfo. Retrieved 3 December 2018.
 23. "Afghanistan squads announced for Bangladesh Test and Triangular Series in September". Afghan Cricket Board. Archived from the original on 20 ఆగస్టు 2019. Retrieved 20 August 2019.
 24. "Rashid Khan to lead new-look Afghanistan in Bangladesh Test". ESPN Cricinfo. Retrieved 20 August 2019.
 25. "2nd Match (N), Bangladesh Twenty20 Tri-Series at Dhaka, Sep 14 2019". ESPN Cricinfo. Retrieved 14 September 2019.
 26. "Afghanistan announce 16-member squad for ODI series against Ireland". Cricbuzz. Retrieved 2 January 2021.
 27. "1st ODI, Abu Dhabi, Jan 21 2021, Ireland tour of United Arab Emirates". ESPN Cricinfo. Retrieved 21 January 2021.
 28. "Rashid Khan steps down as Afghanistan captain over team selection". Cricbuzz. Retrieved 9 September 2021.