రాందాస్ మాలోత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాందాస్ మాలోత్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు లావుడ్యా రాములు నాయక్‌
నియోజకవర్గం వైరా

వ్యక్తిగత వివరాలు

జననం 1965
ఎదురుగడ్డ గ్రామం, లక్ష్మీదేవిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,తెలంగాణ రాష్ట్రం, భారతదేశం[1]
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు హనుమ మాలోత్

రాందాస్ మాలోత్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

రాందాస్ మాలోత్ టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి అనంతరం 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్ లాల్ పై 33045 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4][5][6]

మూలాలు[మార్చు]

  1. "Election Commission of India - Ramdass Maloth 2023 Affidavit" (PDF). 2023. Archived from the original (PDF) on 7 January 2024. Retrieved 7 January 2024.
  2. 10TV Telugu (4 December 2023). "119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి" (in telugu). Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Eenadu (4 December 2023). "రాందాస్‌.. వైరా బాస్‌". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
  4. Eenadu (4 December 2023). "కష్టకాలంలో నిలబడి.. ఎమ్మెల్యేగా గెలిచి". Archived from the original on 7 January 2024. Retrieved 7 January 2024.
  5. Andhrajyothy (4 December 2023). "TS Elections Winners: విజేతల వివరాలు ఇలా." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  6. BBC News తెలుగు (5 December 2023). "తెలంగాణ రిజల్ట్స్ 2023: మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు?". Archived from the original on 5 December 2023. Retrieved 5 December 2023.