రాఖీ సావంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాఖీ సావంత్
'జాన్ లేవా 555 ' చిత్ర ప్రచారంలో రాఖీ
జననం
నీరు భేడ

(1978-11-25) 1978 నవంబరు 25 (వయసు 45)
వృత్తినటి, టీవీ ప్రయోక్త, నాట్యకారిణి
క్రియాశీల సంవత్సరాలు1997–ఇప్పటివరకు

రాఖీ సావంత్ ఒక భారతీయ నాట్యకారిణి, సినీ, టెలివిజన్ నటి. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంటుంది. తెలుగులో 6 టీన్స్ చిత్రంలో ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది. ఈమె సోదరుడు రాకేష్ సావంత్ స్వీయ దర్శకత్వంలో ఆకాష్ కథానాయకుడిగా, ఓ దుర్మార్గుడి చేతిలో మానప్రాణాలు పోగొట్టుకున్న ఓ యువజంట ప్రేతాత్మలుగా మారి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారన్నది ప్రధాన కథాంశంగా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘అమావాస్య’ చిత్రం రూపొందుతోంది.

రాఖీ సావంత్ భర్త రితేష్‌ సింగ్‌ నుండి విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో 2022 ఫిబ్రవరి 13న ప్రకటించింది.[1]

బయటి లంకెలు

[మార్చు]

రాఖీ సావంత్ ఛాయాచిత్రాలు Archived 2013-10-06 at the Wayback Machine


మూలాలు

[మార్చు]
  1. "వైవాహిక బంధానికి స్వస్తి పలికిన బాలీవుడ్‌ నటి". EENADU. Retrieved 2022-02-14.