Jump to content

రాఘవయ్య గారి అబ్బాయి

వికీపీడియా నుండి
రాఘవయ్య గారి అబ్బాయి
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం పేరాల
తారాగణం అట్లూరి పుండరీకాక్షయ్య
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ విజయ భాస్కర చిత్ర
భాష తెలుగు

రాఘవయ్య గారి అబ్బాయి 2000లో విడుదలైన తెలుగు చిత్రం. విజయ భాస్కర చిత్ర పతాకంపై అట్లూరి పుండరీకాక్షయ్య నిర్మించిన ఈ సినిమాకు పేరాల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.[1]

నటవర్గం

[మార్చు]
  • శ్రీహరి
  • శ్రీహర్ష
  • ప్రేమ
  • అట్లూరి పుండరీకాక్షయ్య
  • సత్య ప్రకాష్
  • టి.రామానాయుడు (తొలి పరిచయం)
  • జయంత్
  • శివపార్వతి
  • తనికెళ్ళ భరణి
  • గౌతంరాజు
  • గుండు హనుమంతరావు
  • మాడా వెంకటేశ్వరరావు
  • డాక్టర్ తంబు
  • ఏచూరి
  • ఎ.బలరామ్
  • పి.యస్.సి.బోసు

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాత - అట్లూరి పుండరీకాక్షయ్య
  • దర్శకుడు - పేరాల
  • కథ - విజయ భాస్కర చిత్ర
  • స్క్రీన్ ప్లే - పేరాల
  • పాటలు - సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, శివశక్తి దత్తా; శ్లోకం:మీగడ రామలింగస్వామి
  • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర, నవీన్, గంగ
  • సంగీతం - ఎం. ఎం. కీరవాణి
  • స్టిల్స్: యన్.మురళీ
  • పోరాటాలు - సాహుల్
  • కళ - శ్రీహరి
  • దుస్తులు - చిన్నా, బాబు, రమణ
  • నృత్యాలు: శ్రీ లక్ష్మీ సతీష్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటో గ్రఫీ: డి.ప్రసాద్ బాబు

మూలాలు

[మార్చు]
  1. "Raghavayya Gari Abbayi (2000)". Indiancine.ma. Retrieved 2021-06-07.