రాజద్రోహి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజద్రోహి
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.పి.నాగరాజన్
తారాగణం శివాజీ గణేశన్, సావిత్రి, ఎస్. వరలక్ష్మి, ఎం.ఎన్. రాజ్యం, రామస్వామి, మనోరమ
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన వీటూరి
సంభాషణలు మహారథి
నిర్మాణ సంస్థ పి.ఎస్.ఆర్.పిక్చర్సు
భాష తెలుగు

రాజద్రోహి 1965 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

పాటలు[మార్చు]

  1. ఈ విలాసం ఈ వికాసం వేచెను నీ కోసం - ఘంటసాల, పి.సుశీల
  2. కామితం తీరెను నేడే చెలియా తరుణం కనరాదా - ఎస్. వరలక్ష్మి
  3. గానమే లలితకళా గానమే సుధా మధుర గానమే - మాధవపెద్ది
  4. చల్లగ నవ్వే అల్లరి పిల్లకు చేయరే సీమంతం వేడుక తీరే - పి.సుశీల
  5. చింతచెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరుచూడు - బి. వసంత బృందం
  6. బిడ్డమనసు తపించువేళ పెద్ద మనసు సహించునో - ఘంటసాల

మూలాలు[మార్చు]