రాజధాని (సినిమా)
Jump to navigation
Jump to search
రాజధాని (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | వినోద్ కుమార్, యమున |
సంగీతం | విద్యాసాగర్ |
నిర్మాణ సంస్థ | డివియస్.ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
రాజధాని 1993 ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, యమున నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు డి.వి.ఎస్. ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై డి.వి.కె.రాజు నిర్మించాడు.[1]
నటవర్గం
[మార్చు]- వినోద్ కుమార్
- యమున
- శ్రీవిద్య
- కె.ముక్కానరసింగరావు
- బాబూ మోహన్
- అశోక్ కుమార్
- విజయ్ కుమార్
- ఆర్.వి.ప్రసాద్
- డి.అచ్యుతరెడ్డి
- జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
- సుందరరామశర్మ
- శ్రీహరి
- డా. తంబు
- మాణీక్
- కృష్ణ చైతన్య
- వేదుల కామేశ్వరారవు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కోడి రామకృష్ణ
- సంగీతం: విద్యాసాగర్
- నిర్మాణ సంస్థ: డివియస్.ఎంటర్‌ప్రైజెస్
- సమర్పణ: డి.వి.యస్.రాజు
- మాటలు: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
- పాటలు: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వెన్నెలకంటి
- నేపథ్యగానం: యస్. పి.బాలసుబ్రహ్మణ్యం, కెజె ఏసుదాసు, నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర
- నృత్యం: శివ సుబ్రహ్మణ్యం
- కూర్పు: తాతా సురేష్
- ఛాయాగ్రహణం: కోడి లక్ష్మణ్
- నిర్మాత: డి.వి.కె రాజు
మూలాలు
[మార్చు]- ↑ "Rajadhani (1993)". Indiancine.ma. Retrieved 2020-08-31.