రాజరత్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజరత్న అనేది బ్రిటిష్ రాజ్ కాలంలో భారతదేశంలోని సంస్థానాల్లో సంస్థానాధీశులు తమ ప్రజలకు ఇస్తూ ఉండిన అత్యున్నత పౌర పురస్కారం . [1] [2] దీన్ని రాజ్ రతన్ అనీ, రాజ్య రత్న అని కూడా అంటారు.

చరిత్ర[మార్చు]

భారతదేశంలోని హిందూ సంస్థానాల పాలకులు తమ రాజ్యాలలోని విశిష్ట పౌరులకు రాజరత్న పురస్కారాలను అందజేశారు. బిరుదుతో పాటు బంగారు నాణెంతో కూడిన పతకాని ప్రదానం చేసేవారు. [3] [1] [4]

రాజరత్న తరువాత, రెండవ అత్యున్నత పౌర పురస్కారం రాజ భూషణ్, దీన్ని వెండి నాణెం తో కూడిన పతకంతో ఇచ్చేవారు. [3]

1949 లో దాదాపు అన్ని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంతో, రాజరత్న, రాజ భూషణ్ బిరుదు ప్రదానం ఆగిపోయింది. ఆ స్వతంత్ర భారతదేశంలో భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి పురస్కారాలను ప్రవేశపెట్టారు.

రాజరత్న గ్రహీతలు[మార్చు]

  • నంజి కాళిదాస్ మెహతా, MBE - పోర్‌బందర్ రాష్ట్రం ప్రదానం చేసింది [5]
  • దిరోషా రతన్జీ డాబూ, బరోడా లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు. బరోడా సంస్థానం 1936 [3]
  • జగన్నాథ్ భండారి, న్యాయవాది, ఇదార్ సంస్థానంలో దివాన్, 1933 [1] [6]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "The Times of India Directory and Year Book Including Who's Who". Bennett, Coleman & Company. 1945. p. 1065. Retrieved 2020-01-24. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "j" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. Tony McClenaghan (1996). Indian Princely Medals: A Record of the Orders, Decorations, and Medals of the Indian Princely States. Lancer Publishers. p. 56. ISBN 9781897829196. Retrieved 2017-08-23. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "McClenaghan1996" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. 3.0 3.1 3.2 The Indian Co-operative Review. Vol. 8. 1942. p. 169. Rattanji Daboo, Dinshaw, Raj Ratna, B.A., Zamindar; b. 25th September, 1835; [...] Awarded 'Raj Bhusan' and a silver medal 1927; title of 'Raj Ratna' with a gold medal and 'Poshak' by the Baroda Government, 1936. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "a" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. "【お悩み】人工芝、継ぎ目がみえないように敷く方法がわかりません! | 人工芝の「困ったあるある」解決サイト!【シバシバパニック】 | ...efforts of the late Maharaja of Porbandar, Shri Natavarsinhji, and Rajaratna Shri Manjibhai Kalidas Mehta and." kirtimandir.org. Archived from the original on 2015-01-03. Retrieved 2015-09-08. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "kirtimandir" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. "Founder profile". mehtagroup.com. Retrieved 2015-09-08. Nanjibhai was honoured during his lifetime by the British Government with the title of M.B.E. for his work in Uganda. His Highness Maharana Shri Natvarsinghji of Porbandar conferred on him the title of Raj Ratna. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "c" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  6. Jagannath Bhandari...Resumed law practice, 1922; appointed Dewan of Idar State, 1931. Given title of Ral Bahadur by Government in June 1933, and Raj Ratna by the Maharaja Sahib Bahadur, August 1933. World biography, Volume 1, 1948
"https://te.wikipedia.org/w/index.php?title=రాజరత్న&oldid=3396765" నుండి వెలికితీశారు