రాజశ్రీ దేశ్‌పాండే
Jump to navigation
Jump to search
రాజశ్రీ దేశ్‌పాండే | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
రాజశ్రీ దేశ్‌పాండే భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి, సామజిక కార్యకర్త. ఆమె యాంగ్రీ ఇండియన్ గాడెసెస్‌లో లక్ష్మీ పాత్రలో నటనకుగాను అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | మూలాలు |
---|---|---|---|---|
2012 | తలాష్ | ప్రియా | హిందీ | |
2014 | కిక్ | శ్రీమతి. శర్మ | ||
2015 | హరామ్ | అమీనా | మలయాళం | |
యాంగ్రీ ఇండియన్ గాడెసెస్ | లక్ష్మి | హిందీ | ||
2016 | ఏలీ ఎలి లామా సబచ్తానీ? | గంగ | మరాఠీ
</br> హిందీ </br> ఆంగ్ల |
[1] |
ముంబై సెంట్రల్ | గౌరీ | హిందీ | ||
2017 | సెక్సీ దుర్గ | దుర్గ | మలయాళం | |
మామ్ | డీకే భార్య | హిందీ | ||
2018 | మాంటో | ఇస్మత్ చుగ్తాయ్ | హిందీ
</br> ఉర్దూ |
[2] |
2019 | నిర్వాణ ఇన్ | మోహిని | హిందీ | |
ది స్కై ఈజ్ పింక్ | అనితా టాండన్ | హిందీ | ||
కాన్పురియే | కోహినూర్ | హిందీ | [3] | |
2020 | చోక్డ్ | నీతా | హిందీ | |
2021 | కాలర్ బాంబ్ | రీటా | హిందీ | [4] |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2012–13 | కుచ్ తో లోగ్ కహెంగే | సుహాసిని | |
2013 | 24 | ఏజెంట్ వీణ | |
2018 | మెక్‌మాఫియా | మంజు | బ్రిటిష్ టెలివిజన్ సిరీస్ |
2018 | సేక్రేడ్ గేమ్స్ | సుభద్ర | నెట్‌ఫ్లిక్స్ సిరీస్ |
2019 | పర్చాయీ | వైశాలి | జీ5 వెబ్ సిరీస్ |
2022 | ది ఫేమ్ గేమ్ | శోభా త్రివేది | నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Rajshri back to Mollywood". The Times of India. Kochi, India. 3 October 2015.
- ↑ "Manto biopic: Rajshri Deshpande eager to enter the world of Nawazuddin Siddiqui". Hindustan Times.
- ↑ "Aparshakti relives days of struggle with Kanpuriye". Outlook India. Retrieved 23 October 2019.
- ↑ "Jimmy Sheirgills crime thriller film Collar Bomb to premiere on Disney + Hotstar in July". Outlook India. 25 June 2021. Retrieved 25 June 2021.