రాజా రమేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజా రమేష్
(1977 తెలుగు సినిమా)
Raja Ramesh.jpg
దర్శకత్వం వి.మధుసూదన్ రావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సుగుణ పిక్చర్స్
భాష తెలుగు

ఇది 1977లో విడుదలైన తెలుగు సినీమా. సన్యాసీరాజా అనే హిందీ చిత్రం ఆధారంగా నిర్మించబడింది.

కథ[మార్చు]

రాజా రమేష్ (నాగేశ్వరరావు) ఓ జమిందారు. సంగీత నాట్యాల పత్ల అనురక్తితో భార్య (వాణిశ్రీ) ను, బాధ్యతలనూ నిర్లక్ష్యం చేస్తాడు. అతని దగ్గరపనిచేసె వ్యక్తి (జగ్గయ్య) అవకాశాన్ని వినియోగించుకుని రాజా అడ్డు తొలగించి, అతని భార్యను లోబరుచు కుంటాడు. కొంత కాలం తరువాత రాజా ఒక సన్యాసి రూపంలో తిరిగి వస్తాడు. అతనెలా తను రాజా నని నిరూపించుకుంటాడు అనేది చిత్ర ముగింపు.

తారాగణం[మార్చు]

అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ

ఇతర వివరాలు[మార్చు]

పాటలు[మార్చు]

"నెల్లూరి నెరజాణా నజరైన చినదానా" (రెడియోలో రామకృష్ణ, తెరపై బాలు), వాయించు ఆది తాళం (బాలు) వంటి పాటలున్నాయి.

మూలాలు[మార్చు]


భాహ్యా లంకెలు[మార్చు]