రాజుగారి పల్లె
స్వరూపం
రాజువారిపల్లె కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం అనంతయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది.
| రాజుగారిపల్లి | |
| — రెవిన్యూయేతర గ్రామం — | |
| అక్షాంశరేఖాంశాలు: 14°09′52″N 79°11′29″E / 14.164518°N 79.191356°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
| జిల్లా | వైఎస్ఆర్ జిల్లా |
| మండలం | పుల్లంపేట |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
రాజుగారిపల్లె గ్రామంలో, నూతనంగా నిర్మించిన దేవాలయంలో, శ్రీ సీతారామలక్ష్మణ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2014, మార్చి-12న వైభవంగా నిర్వహించారు. తొలుత కలశానికి, విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమంలో భక్తులు కానుకలు సమర్పించారు. అనంతరం విగ్రహ ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేయిమందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు.