రాజువారిపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజువారిపల్లె ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, కలికిరి మండలానికి చెందిన ఒక గ్రామము. పిన్‌కోడ్ 517234 [1]

రాజువారిపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం కలికిరి
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 517237
ఎస్.టి.డి కోడ్: 08586

పాడిపంటలు[మార్చు]

ఇచ్చట ఎక్కువగా టమాటో, వరి మరియు వేరుశెనగ పండిస్తారు.

వృత్తులు[మార్చు]

ఎక్కువగా వ్యవసాయదారులు ఉన్నారు. కొద్దిమంది ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]