రాజు దేవ్‌నాథ్ పర్వే
రాజు దేవ్‌నాథ్ పర్వే | |||
పదవీ కాలం 2019 – 2024 నవంబర్ 22 | |||
ముందు | సుధీర్ పర్వే | ||
---|---|---|---|
తరువాత | సంజయ్ మేష్రామ్ | ||
నియోజకవర్గం | 'ఉమ్రేద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ |
| ||
ఇతర రాజకీయ పార్టీలు | * శివసేన (2024) |
రాజు దేవ్‌నాథ్ పర్వే (జననం 1970) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఉమ్రేద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]రాజు దేవ్‌నాథ్ పర్వే స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఉమ్రేద్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2015లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుధీర్ లక్ష్మణ్ పర్వేపై 18,029 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
సంజయ్ 2024లో లోక్‌సభ ఎన్నికలలో రామ్‌టెక్ లోక్‌సభ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో 24 మార్చి 2024న కాంగ్రెస్ పార్టీని వీడి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరి,[2][3] రాంటెక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శ్యామ్‌కుమార్ బార్వేపై 76,768 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ "महाराष्ट्र कांग्रेस को एक और बड़ा झटका, उमरेड विधायक ने इस्तीफे के बाद जॉइन की शिवसेना" (in హిందీ). 24 March 2024. Retrieved 6 December 2024.
- ↑ TimelineDaily (22 April 2024). "Former Congress MLA Raju Parve: Shiv Sena Candidate From Ramtek" (in ఇంగ్లీష్). Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ Election Commission of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Ramtek". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ India Today (6 June 2024). "NDA lost in majority of seats where PM Modi campaigned in Maharashtra" (in ఇంగ్లీష్). Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.