రాజేష్ పైలట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్క్వాడ్రన్ లీడర్ రాజేశ్వర్ ప్రసాద్ బిధూరి (10 ఫిబ్రవరి 1945 - 11 జూన్ 2000), రాజేష్ పైలట్ అని కూడా పిలుస్తారు ( UK : / ˈrɑːdʒɪʃpɑːɪlʌtə / ) ఆయన దౌసా నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1]

మరణం

[మార్చు]

రాజేష్ పైలట్ 11 జూన్ 2000న జైపూర్ సమీపంలో కారు ప్రమాదంలో మరణించాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Rajesh Pilot flies F-16 during official visit to Holland". India Today. 31 August 1988. Archived from the original on 12 April 2020. Retrieved 11 April 2020.
  2. "Rajesh Pilot killed in road accident". The Hindu. 11 June 2000. Archived from the original on 18 August 2013. Retrieved 2 May 2012.
  3. Kamla Bora (11 June 2000). "Rajesh Pilot dies in road mishap". Rediff.com. Archived from the original on 29 January 2012. Retrieved 2 May 2012.