రాజ్యంలో రాబందులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజ్యంలో రాబందులు
(1975 తెలుగు సినిమా)
రాజ్యంలో రాబందులు.jpg
దర్శకత్వం కె.ఎస్.ప్రసాద్
తారాగణం జి.వరలక్ష్మి
భాష తెలుగు

రాజ్యంలో రాబందులు 1975 మార్చి 6న విడుదలైన తెలుగు సినిమా. టి.వి.ఎస్.ఇంటర్నేషనల్ మూవీస్ బ్యానర్ పై కేతల త్రినాథరావు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • రామకృష్ణ (శేఖర్),
  • రాజేశ్వరి,
  • విజయలలిత (అప్పలనర్సి),
  • జి. వరలక్ష్మి (గులాబీబాయి)
  • చంద్రమోహన్
  • రావికొండల రావు,

పాటలు[మార్చు]

  1. చూస్తేనే గుండెల్లో గుబులవుతుందా చేయ్యేస్తేనే ఒళ్ళంతా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
  2. నా కన్ను నీమీద నీ కన్ను నామీద  ఇంతేనా అయ్యో ఏం లాభం - పి. సుశీల - రచన: ఆత్రేయ
  3. సరదాగా తిరగాలి జలసాలో మునగాలి జీవితమంతా - రామకృష్ణ బృందం - రచన: దాశరథి

మూలాలు[మార్చు]

  1. "Rajyamlo Rabandulu (1975)". Indiancine.ma. Retrieved 2020-09-08.

బాహ్య లంకెలు[మార్చు]