రాజ్ కహాని
స్వరూపం
| రాజ్ కహాని | |
|---|---|
| దర్శకత్వం | రాజ్ కార్తికేన్ |
| రచన | రాజ్ కార్తికేన్ |
| నిర్మాత | భాస్కర రాజు, ధార్మికన్ రాజు |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | యస్.యస్.వి. ప్రసాద్ |
| కూర్పు | సెల్వ కుమార్ |
| సంగీతం | మహిత్ నారాయణ్ |
నిర్మాణ సంస్థ | భార్గవి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2023 మార్చి 24 |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
రాజ్ కహాని 2023లో విడుదలైన తెలుగు సినిమా. భార్గవి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర రాజు, ధార్మికన్ రాజు నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కార్తికేన్ దర్శకత్వం వహించాడు. రాజ్ కార్తికేన్, చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 2023 మార్చి 20న విడుదల చేయగా[1], సినిమా మార్చి 24న విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- రాజ్ కార్తికేన్
- చంద్రికా అవస్తి
- సోనియా సాహా
- ప్రియా పాల్
- సాయి
- జబర్దస్త్ ఫణి
- జబర్దస్త్ రాము
- మల్లారెడ్డి మధుమని
- ధార్మికేన్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: భార్గవి క్రియేషన్స్
- నిర్మాత: భాస్కర రాజు, ధార్మికన్ రాజు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్ కార్తికేన్
- సంగీతం: మహిత్ నారాయణ్
- సినిమాటోగ్రఫీ: యస్.యస్.వి. ప్రసాద్
- ఎడిటర్: సెల్వ కుమార్
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (21 March 2023). "'రాజ్ కహాని' ట్రైలర్ రిలీజ్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (15 March 2023). "రిలీజ్‌కు సిద్ధమైన ప్రేమకథా చిత్రం 'రాజ్ కహాని'". Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.