రాణీ లక్ష్మీబాయి (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాణీ లక్ష్మీబాయి
కృతికర్త: బృందావన్ లాల్ వర్మ
వాస్తవ పేరు (తెలుగులో లేకపోతే): ఝాన్సీ కీ రాణీ
అనువాదకులు: సరస్వతీ శర్మ
దేశం: భారత దేశం
భాష: తెలుగు
మూల గ్రంథం: హిందీ
ప్రక్రియ: నవల
ప్రచురణ: నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా
విడుదల:

ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్రను బృందావన్ లాల్ వర్మ రచన చేయగా[1] దానిని తెలుగులోకి సరస్వతీశర్మ అనువదించారు.

ఈ పుస్తక విశేషాలు[మార్చు]

ఝాన్సీ లక్ష్మీబాయి మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనను ఎదిరించిన వీరుల్లో ముఖ్యురాలిగా అమె నిలిచారు. ఆయన జీవితాన్ని జాతీయ జీవిత గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురించింది.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]