రానన్కులేసి
Appearance
రానన్కులేసి | |
---|---|
Ranunculus auricomus (type species) | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | రానన్కులేసి |
ఉపకుటుంబాలు | |
రానన్కులేసి (Ranunculaceae; buttercup or crowfoot family; Latin rānunculus "little frog", from rāna "frog") పుష్పించే మొక్కలలోని ప్రజాతి. ఇందులో సుమారు 1700 జాతుల మొక్కలు ఇంచుమించు 60 ప్రజాతులలో ప్రపంచమంతా విస్తరించాయి.
వీనిలో అతి పెద్ద ప్రజాతులు : రానన్కులస్ (Ranunculus) - 600 జాతులు, డెల్ఫినియమ్ (Delphinium) -365 జాతులు, థాలిక్ట్రమ్ (Thalictrum) - 330 జాతులు, క్లెమాటిస్ (Clematis) - 325 జాతులు, ఎకోనిటమ్ (Aconitum) - 300 జాతులు.
ప్రజాతులు
[మార్చు]
|
|
|
|
|
|
|
మూలాలు
[మార్చు]- ↑ Kathleen B. Pigg and Melanie L. DeVore (2005), "Paleoactaea gen. nov. (Ranunculaceae) fruits from the Paleogene of North Dakota and the London Clay", American Journal of Botany, 92: 1650–1659, doi:10.3732/ajb.92.10.1650