రాన్ హార్ట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాన్ హార్ట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రోనాల్డ్ టెరెన్స్ హార్ట్
పుట్టిన తేదీ (1961-11-07) 1961 నవంబరు 7 (వయసు 62)
లోయర్ హట్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేయి ఆఫ్-బ్రేక్
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక వన్‌డే (క్యాప్ 49)1985 మార్చి 20 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1982/83–1990/91Central Districts
1992/93–1993/94Wellington
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 51 13
చేసిన పరుగులు 3 2,686 361
బ్యాటింగు సగటు 3.00 29.51 27.76
100s/50s 0/0 6/12 0/3
అత్యధిక స్కోరు 3 207 81
వేసిన బంతులు 84 18
వికెట్లు 0 1
బౌలింగు సగటు 14.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/14
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 30/2 1/–
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 27

రోనాల్డ్ టెరెన్స్ హార్ట్ (జననం 1961, నవంబరు 7) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1]

జననం[మార్చు]

రోనాల్డ్ టెరెన్స్ హార్ట్ 1961 నవంబరు 7న న్యూజీలాండ్ లోని లోయర్ హట్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1985లో న్యూజీలాండ్ తరపున ఒకేఒక్క వన్డే ఇంటర్నేషనల్ ఆడిన హార్ట్ హాక్ కప్‌లో నెల్సన్ తరపున కూడా ఆడాడు.[3]

మూలాలు[మార్చు]

  1. "Ron Hart Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-18.
  2. "Ron Hart Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-18.
  3. "WI vs NZ, New Zealand tour of West Indies 1984/85, 1st ODI at St John's, March 20, 1985 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-18.