రాపాక లక్ష్మీపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇతను సుమారు 1700 కాలానికి చెందినవాడు. తెలంగాణాలోని పరకాల గ్రామంలో జన్మించాడు.

రాజన్న చౌదరి కాలంలో దోమకొండ సంస్థాన కేంద్రం బిక్కనవోలు నుండి రామిరెడ్డికి మారింది. రాజన్న చౌదరి కుమారుడు రాజేశ్వరరావు. తిరుగుబాటు చేసిన చెన్నూరు పాలకుణ్ణి అణచివేసి సుల్తాను మెప్పు పొందాడు. ఈతని ఆస్థానంలో రాపాక లక్ష్మీపతి కవి భద్రాయురభష్ట్ర్యదయము, శ్రీకృష్ణ విలాసమను కావ్యములు రచించాడు.[1]

రచనలు[మార్చు]

  • శ్రీకృష్ణ విలాసము
  • భద్రాయుగభ్యుదయం[2]
  • శంకర విజయము
  • శ్రీమదుపాఖ్యానము
  • నీలా వివాహము

మూలాలు[మార్చు]

  1. "అభివృద్ధిలో ఆదర్శం దోమకొండ సంస్థానం | సోపతి | www.NavaTelangana.com". web.archive.org. 2020-07-20. Retrieved 2020-07-20.
  2. "సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. – Page 6 – ఈమాట". web.archive.org. 2019-05-20. Retrieved 2020-07-20.

వనరులు[మార్చు]

  • తెలుగు సాహితీవేత్తల చరిత్ర - రచన: మువ్వల సుబ్బరామయ్య - ప్రచురణ: కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ (2008).