Jump to content

రామచిలక (సినిమా)

వికీపీడియా నుండి
(రామచిలుక (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
రామచిలక
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం [సింగీతం.శ్రీనివాసరావు రావు]]
తారాగణం చంద్రమోహన్ ,
వాణిశ్రీ
నిర్మాణ సంస్థ విజయలక్ష్మి పిక్చర్స్
భాష తెలుగు

'రామచిలక 1978 న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై శ్రీకాంత్ నహత నిర్మించిన ఈ చిత్రలో చంద్రమోహన్, వాణీశ్రీ, రంగనాథ్ లు నటించగా చెళ్లపిళ్ల సత్యం సంగీతం సమకూర్చారు.[1]

తారాగణం

[మార్చు]
  • చంద్రమోహన్
  • వాణీశ్రీ
  • రంగనాథ్
  • ఫటాఫట్ జయలక్ష్మి
  • రావు గోపాలరావు
  • రావి కొండలరావు
  • కాంతారావు
  • సాక్షి రంగారావు
  • మణిమాల
  • నిర్మల
  • రాధాకుమారి
  • సుధ
  • బేబీ రాణి.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: సింగీతం శ్రీనివాసరావు
  • సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
  • నిర్మాత: శ్రీకాంత్ నహత
  • నిర్మాణ సంస్థ: విజయలక్ష్మి పిక్చర్స్
  • గీతరచన: వేటూరి సుందర రామమూర్తి
  • నేపథ్య గానం: ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి
  • కధ: పంజు అరుణాచలం
  • మాటలు:సముద్రాల జూనియర్
  • నృత్యం: చిన్ని
  • కళ: బి.సూర్యకుమార్
  • ఫోటోగ్రఫీ: ఎస్ వి.శ్రీకాంత్
  • కూర్పు: డి.వెంకటరత్నం
  • విడుదల:1978.

పాటల జాబితా[2]

[మార్చు]
  1. అమ్మి అమ్మన్నలాలో అంతా రారండి పెళ్లి పేరంటమండి , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పులపాక సుశీల బృందం
  2. గూడు చీకటి గువ్వ వెన్నెల గుండెలు గువ్వల గూళ్ళు, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శిష్ట్లా జానకి
  3. మావయ్య వస్తాడంట మనసిచ్చి పోతాడంట, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శిష్ట్లా జానకి
  4. రామచిలకా పెళ్ళికొడుకెవరే మాఘమాసం మంచిరోజు మనువాడే, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శిష్ట్లా జానకి
  5. రామచిలకా పెళ్లికొడుకెవరే మాఘమాసం మంచిరోజు , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. "Ramachilaka (1978)". Indiancine.ma. Retrieved 2025-08-21.
  2. ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రామచిలక