రామానుజాచార్యుడు (అయోమయ నివృత్తి)
స్వరూపం
రామానుజాచార్యులు, లేదా రామానుజాచార్యుడు అనే పేర్లతో ఉన్న కొందరి పేర్లు.
- రామానుజాచార్యుడు - విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక హేతువాది, యోగి. రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ద్వితీయుడు.
- కిడాంబి రామానుజాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు.
- బుక్కపట్టణం రామానుజాచార్యులు, సుప్రసిద్ధ పత్రికా రచయిత.
- సముద్రాల రామానుజాచార్యులు, సుప్రసిద్ధ సినిమా రచయిత.