Jump to content

రామిరెడ్డి కోటిరెడ్డి

వికీపీడియా నుండి

1925లో రామిరెడ్డి కోటిరెడ్డి డోకిపర్రు గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి పిచ్చి రెడ్డి. 1945లో క్విట్ ఇండియా ఉద్యమం కింద, కౌతరం రైలుపట్టాల ధ్వంసం కింద పోలీసులు అరెస్ట్ చేసారు. రెండు నెలలు జైలు శిక్ష విధించారు. ఈయన గ్రామంలో హిందీ ప్రచార కర్తగా పని చేసారు. స్వాతంత్రం తరువాత హిందీ టీచరుగా ఉద్యోగ నిర్వహణ చేపట్టి 1988లో పదవి విరమణ చేసారు.

మూలాలు

[మార్చు]

[1]

  1. సుధీర్ రెడ్డి, పామిరెడ్డి (2021). మా చెట్టు నీడ, అసలేం జరిగింది. కస్తూరి విజయం. p. 6. ISBN 978-93-5445-095-2.