రాముడు - పరశురాముడు

వికీపీడియా నుండి
(రాముడు-పరసురాముడు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రాముడు - పరశురాముడు
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.ఎస్.గోపీనాథ్
తారాగణం శోభన్ బాబు ,
లత ,
గిరిబాబు
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
గీతరచన సి.నారాయణరెడ్డి
నిర్మాణ సంస్థ సురేష్ ఫైన్ ఆర్ట్స్
భాష తెలుగు

రాముడు పరశురాముడు సురేష్ ఫైన్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎం.ఎస్.గోపీనాథ్ దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. ఇది 1980, అక్టోబర్ 10వ తేదీన విడుదలయ్యింది.[1]

నటీనటులు[మార్చు]

  • శోభన్ బాబు
  • లత
  • రతి అగ్నిహోత్రి
  • ప్రభాకర్‌రెడ్డి
  • గిరిబాబు
  • త్యాగరాజు
  • మేజర్ సుందరరాజన్
  • పండరీబాయి
  • పి.ఆర్.వరలక్ష్మి
  • సుంకర లక్ష్మి
  • జయలక్ష్మి
  • మాస్టర్ కుమార్
  • సత్యేంద్ర కుమార్
  • జ్యోతిలక్ష్మి

సాంకేతికసిబ్బంది[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను సి.నారాయణరెడ్డి రచించగా సత్యం సంగీతం సమకూర్చాడు.[2]

క్ర.సం. పాట పాడినవారు
1 నాలోని రాగం నీలోని నాదం కలిసింది కలిసింది కళ్యాణ యోగం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
2 బూషి బూషి ఓ పరదేశి చూపులతోనే లేఖలు రాసి నవ్వులతోనే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
3 రాము హే రాము నీ రమణి తోడు ఇది కాదా జత కలిసి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
4 చూడమ్మ చూడు టోకియో ఉన్నాడు చూడు రోమియో ఏమి జపానో ప్రేమ తూఫానో వీచెను

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Ramudu Parasuramudu". indiancine.ma. Retrieved 17 November 2021.
  2. కొల్లూరి భాస్కరరావు. "రాముడు పరుశురామడు - 1980". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 17 November 2021.

బయటి లింకులు[మార్చు]