రాముడు - పరశురాముడు
స్వరూపం
రాముడు - పరశురాముడు (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎం.ఎస్.గోపీనాథ్ |
తారాగణం | శోభన్ బాబు , లత, గిరిబాబు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
గీతరచన | సి.నారాయణరెడ్డి |
నిర్మాణ సంస్థ | సురేష్ ఫైన్ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
రాముడు పరశురాముడు సురేష్ ఫైన్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎం.ఎస్.గోపీనాథ్ దర్శకత్వంలో వెలువడిన తెలుగు సినిమా. ఇది 1980, అక్టోబర్ 10వ తేదీన విడుదలయ్యింది.[1]
నటీనటులు
[మార్చు]- శోభన్ బాబు
- లత
- రతి అగ్నిహోత్రి
- ప్రభాకర్‌రెడ్డి
- గిరిబాబు
- త్యాగరాజు
- మేజర్ సుందరరాజన్
- పండరీబాయి
- పి.ఆర్.వరలక్ష్మి
- సుంకర లక్ష్మి
- జయలక్ష్మి
- మాస్టర్ కుమార్
- సత్యేంద్ర కుమార్
- జ్యోతిలక్ష్మి
సాంకేతికసిబ్బంది
[మార్చు]- దర్శకత్వం: ఎం.ఎస్.గోపీనాథ్
- నిర్మాత: బి.భువనేశ్వరి
- సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను సి.నారాయణరెడ్డి రచించగా సత్యం సంగీతం సమకూర్చాడు.[2]
క్ర.సం. | పాట | పాడినవారు |
---|---|---|
1 | నాలోని రాగం నీలోని నాదం కలిసింది కలిసింది కళ్యాణ యోగం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
2 | బూషి బూషి ఓ పరదేశి చూపులతోనే లేఖలు రాసి నవ్వులతోనే | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
3 | రాము హే రాము నీ రమణి తోడు ఇది కాదా జత కలిసి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి |
4 | చూడమ్మ చూడు టోకియో ఉన్నాడు చూడు రోమియో ఏమి జపానో ప్రేమ తూఫానో వీచెను |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Ramudu Parasuramudu". indiancine.ma. Retrieved 17 November 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "రాముడు పరుశురామడు - 1980". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 17 November 2021.