రాముడు కాదు కృష్ణుడు (2008 సినిమా)
స్వరూపం
రాముడుకాదు కృష్ణుడు (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శివతేజ |
---|---|
తారాగణం | సాయికిరణ్, మినూ భరధ్వాజ్ |
నిర్మాణ సంస్థ | ఆదిలక్ష్మీ కంబైన్స్ |
భాష | తెలుగు |
రాముడు కాదు కృష్ణుడు 2008లో విడుదలైన తెలుగు సినిమా. ఆదిలక్ష్మీ కంబైన్స్ పతాకం కింద కె.లక్ష్మీదేవి నిర్మించిన ఈ సినిమాకు శివ తేజ దర్శకత్వం వహించాడు. సాయికిరణ్, మినూ భరధ్వాజ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎల్.ఎం.ప్రేమ్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- సాయికిరణ్
- మినుభరద్వాజ్
- కృష్ణభగవాన్
- వేణుగోపాల్
- కాస్ట్యూమ్స్ కృష్ణ
- బి.చిదానంద్ (నూతన పరిచయం)
- జెమిని రాఘవ
- జెన్ని
- శశాంక్
- తిరుపతి ప్రకాష్
- గుండు సుదర్శనం
- సూర్యతేజ
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: ఆదిలక్ష్మీ కంబైన్స్
- పాటలు: రాచకోటి, తెనాలి భార్గవ, తుమాటి వెంకట్, వేల్పుల వెంకటేష్
- నేపథ్యగానం: నిహాల్, శ్రీకాంత్, నాగసాహితి, గీతామాధురి, టిప్పు, ఎల్.ఎం.ఎం.ప్రేమ్, రాంకి, లెనీనా చౌదరి
- స్టిల్ ఫోటోగ్రాఫర్: రామిరెడ్డి
- ఆర్ట్ : డేవిడ్
- నృత్య దర్శకులు: నల్లరాజు, ఆనంద్, వరంగల్ రాజు
- ఫైట్ మాస్టర్: అవినాష్
- ఎడిటర్: వి.నాగిరెడ్డి
- డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: భాస్కర్ దోర్నాల
- సంగీతం: ఎల్.ఎం.ఎం.ప్రేమ్
- సహనిర్మాత: ఏకాబత్తుల సుబ్రహ్మణ్యం
- నిర్మాత : కె.లక్ష్మీదేవి
- మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకుడు: శివతేజ
మూలాలు
[మార్చు]- ↑ "Ramudu Kaadhu Krishnudu". Indiancine.ma. Retrieved 2022-12-22.