రామేశ్వరం (అయోమయ నివృత్తి)
స్వరూపం
రామేశ్వరం పేరు ఈ క్రింది వాటిని సూచిస్తుంది:
- రామేశ్వరం - తమిళనాడు రాష్ట్రం లోని ఒక పట్టణం. ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాలలో ఇది ఒకటి.
- రామేశ్వరం (సఖినేటిపల్లి) - తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం లోని గ్రామం.
- రామేశ్వరం (ప్రొద్దుటూరు) - వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు మండలం లోని జనగణన పట్టణం.