రామేశ్వర్ సింగ్
స్వరూపం
| రామేశ్వర్ సింగ్ | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
| నియోజకవర్గం | బని | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
రామేశ్వర్ సింగ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బని శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]రామేశ్వర్ సింగ్ 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో బని నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఆశ్రీ దేవిపై 9306 ఓట్లు మెజారిటీ గెలిచి మొదటిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. రామేశ్వర్ సింగ్ కి 18672 ఓట్లు, బీజేపీ అభ్యర్థి జీవన్ లాల్ కి 16624 ఓట్లు వచ్చాయి.[3][4][5]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Times of India (10 October 2024). "6 Independent MLAs may back NC, taking it to magic no. of 48". Retrieved 23 October 2024.
- ↑ "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024". The Indian Express. 8 October 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
- ↑ "Bani Assembly Election Results 2024: Independent candidate Dr Rameshwar Singh with 18672 defeats BJP's Jewan Lal". India Today (in ఇంగ్లీష్). 2024-10-08. Retrieved 2024-10-09.
- ↑ Election Commission of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Bani". Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.