రామ్‌చరణ్ బోహ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామ్‌చరణ్ బోహ్రా (జననం 1 జూలై 1956) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 & 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జైపూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. "Election Results: Ramcharan Bohra wins by largest margin in the country". The Times of India. 17 May 2014. Retrieved 24 June 2019.
  2. "Lok Sabha Elections 2019: Jaipur MP Ramcharan Bohra banks on his clean image". Hindustan Times. 2 April 2019. Retrieved 24 June 2019.
  3. "Bohra, Shri Ramcharan". Lok Sabha. Retrieved 24 June 2019.