రామ పైలట్
స్వరూపం
రామా పైలట్ (జననం 12 ఫిబ్రవరి 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా, 2002లో దౌసా నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ Bora, Kamla (4 September 2000). "Rama Pilot may be Congress nominee in Dausa". Rediff.com. Retrieved 4 November 2017.
- ↑ "Ashok Gehlot unveils Rajesh Pilot's statue near Dausa". The Times of India. 12 June 2012.
- ↑ "Members Bioprofile: Pilot, Smt. Rama". Lok Sabha. Retrieved 4 November 2017.