రాయచోటి (అయోమయ నివృత్తి)
స్వరూపం
రాయచోటి పేరుతో ఉన్న వివిధ వ్యాసాల జాబితా ఇది:
- రాయచోటి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, అన్నమయ్య జిల్లాకు చెందిన పట్టణం
- రాయచోటి మండలం - అన్నమయ్య జిల్లా లోని మండలం.
- రాయచోటి శాసనసభ నియోజకవర్గం
ఇంటి పేరు
[మార్చు]- రాయచోటి గిరిరావు, ప్రసిద్ధ సంఘ సేవకులు, విద్యాదాత.