Jump to content

రాయల్ పామ్

వికీపీడియా నుండి

రాయల్ పామ్
Roystonea regia at Collier-Seminole State Park, Florida
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Roystonea

జాతులు

See text

రాయల్ పామ్ (Roystonea) ఒక రకమైన వృక్షం. వీటిని ఉద్యానవనాలలో అందం కోసం పెంచుతారు.

చరిత్ర

[మార్చు]

రాయల్ పామ్ అందమైన, సన్నని, కాండం గల చెట్టు, ఇది 7 - 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కాండం వ్యాసం 40 - 57 సెం.మీ ఉంటుంది, 15 - 18 ఆకుల వరకు వస్తాయి. ఎండిపోయిన నేల,పూర్తి ఎండలో పేరుగా గలదు. రాయల్ పామ్ క్యూబా నుంచి అమెరికా, మెక్సికో, ఫ్లోరిడా,వెస్టిండీస్ ల వరకు విస్తరించింది . బహిరంగ స్థలములలో ,నీరు ఎక్కువగా ప్రదేశాలలో, త్వరగా పెరిగే చెట్లు, రహదారులపై నాటడానికి అనుకూలం,సముద్రతీరంలో ఎక్కువగా కనిపిస్తాయి [2] భారత దేశంలో కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి రాయల్ పామ్ చెట్లు వున్నాయి.[3] భారత దేశములో మనకు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ప్రాంతాలలో కనిపిస్తాయి [4] రాయల్ పామ్ లో ఉన్న ఇతర జాతులు రాయ్‌స్టోనా రెజియా, క్యూబన్ రాయల్ పామ్, త్వరగా పెరుగుతాయి .ఇవి ప్రపంచవ్యాప్తంగా స్వంత తోటలలో, నర్సరి , బొటానికల్ గార్డెన్‌ దీనిని పెంచుతారు . క్యూబన్ రాయల్స్ ఎక్కడ వేసిన మొ బాగుంటాయి. వీధులలో మధ్యలో , రహదారులపై రెండు వైపులా మొక్కలను అందం కొరకు పెంచుతారు [5]

ఉపయోగములు

[మార్చు]

రాయల్ పామ్ ను క్యూబా దేశం లో కలపగా ,పెరూలో ఆకును కషాయాలను తయారు చేయడానికి, మందులలో నాడీ వ్యవస్థ. మానసిక ఆరోగ్యానికి. జీర్ణ సంభందిత వ్యాధులలో , పశువుల మందుల తయారీ లో కూడా ఉపయోగిస్తారు [6]

జాతులు

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. O.F. Cook, Science, ser. 2, 12:479. 1900. Type:R. regia (Kunth)
  2. "Roystonea regia - Useful Tropical Plants". tropical.theferns.info. Archived from the original on 2021-07-26. Retrieved 2020-10-09.
  3. "indiaplants.com - Plant details -". www.indiaplants.com. Retrieved 2020-10-09.[permanent dead link]
  4. "Roystonea regia (Kunth) O.F.Cook". India Biodiversity Portal. Retrieved 2020-10-10.
  5. "ROYAL PALM, ROYSTONEA REGIA, THE CUBAN ROYAL PALM". www.junglemusic.net. Retrieved 2020-10-10.
  6. "Roystonea regia - Palmpedia - Palm Grower's Guide". www.palmpedia.net. Retrieved 2020-10-10.