Jump to content

రావణబ్రహ్మ

వికీపీడియా నుండి
రావణబ్రహ్మ
(1986 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె. రాఘవేంద్ర రావు
తారాగణం కృష్ణం రాజు ,
లక్ష్మి ,
రాధిక,
రాధ
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ ఒంటె రమేష్
భాష తెలుగు

రావణబ్రహ్మ కృష్ణంరాజు, లక్ష్మి, రాధిక, రాధ నటించగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 1986 నాటి తెలుగు చలనచిత్రం.

విడుదల

[మార్చు]

సెన్సార్

[మార్చు]

రావణబ్రహ్మ సినిమాలో కథానాయిక పేరు మొదట సీతగా పెట్టారు. అయితే సెన్సారు వారు అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో చిత్రబృందం సీత అన్న పేరును గీతగా మార్చి సినిమాలో అందుకు అవసరమైన విధంగా డబ్బింగ్ చేసుకువచ్చాకే సర్టిఫికెట్ జారీచేశారు.[1]

తారాగణం

[మార్చు]
  • కృష్ణంరాజు
  • లక్ష్మి
  • రాధ
  • రాధిక
  • సత్యనారాయణ
  • రావు గోపాలరావు
  • కన్నడ ప్రభాకర్
  • గిరిబాబు
  • చలపతిరావు
  • మాడా
  • పి.జె.శర్మ
  • నర్రా వెంకటేశ్వరరావు
  • భీమేశ్వరరావు
  • సుత్తి వీరభద్రరావు
  • టెలిఫోన్ సత్యనారాయణ
  • మదన్ మోహన్
  • మూర్తి
  • సూర్యకాంతం
  • బేబీ సీత
  • మాస్టర్ అర్జున్
  • శ్రీలక్ష్మి
  • మమత
  • జూ.శ్రీలక్ష్మి
  • శైలజ

మూలాలు

[మార్చు]
  1. పరుచూరి, గోపాలకృష్ణ (ఆగస్టు 2008). "తెలుగు సినిమా సాహిత్యం-కథనం". తెలుగు సినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం (4 ed.). హైదరాబాద్: వి-టెక్ పబ్లిషర్స్. p. 116.