రావి (ఇంటిపేరు)
స్వరూపం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
రావిచెట్టు (ఆంగ్లం Sacred Fig also known as Bo) లేదా పీపల్ (హిందీ) లేదా అశ్వత్థ వృక్షము మర్రి జాతికి చెందిన ఒక చెట్టు.
రావి - ఇది కొందరు వ్యక్తుల ఇంటిపేరు.
- రావి కొండలరావు (ఫిబ్రవరి 11, 1932 - జూలై 28, 2020) నటుడు, దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి.[1] దాదాపు 600 చిత్రాలలో నటించాడు.[2] ఈయన భార్య రాధాకుమారి[3] కూడా సినీ నటి.[4]
- రావి నారాయణరెడ్డి, (జూన్ 5, 1908 - సెప్టెంబర్ 7, 1991) కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు[5]. ఆయన సంఘ సంస్కర్త, ఉదార ప్రజాస్వామ్యవాది. ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడు. తెలంగాణ సాయుధ పోరాటానికి ఆద్యునిగా కూడా ఆయనను పేర్కొనవచ్చు.[6]
- రావి వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ ప్రజాశక్తి, ఫీచర్స్ (23 November 2019). "సృజన దాగదు - నటన ఆగదు". బెందాళం క్రిష్ణారావు. Archived from the original on 20 June 2020. Retrieved 20 June 2020.
- ↑ "Raavi Kondala Rao regrets not completing Anjali Devi's biography". www.bollywoodlife.com. Retrieved 2020-07-28.
- ↑ "Radha Kumari Passed away!". www.chitramala.in. Archived from the original on 5 ఫిబ్రవరి 2015. Retrieved 28 జూలై 2020.
- ↑ Eenadu (29 July 2020). "డాక్టర్‌గా యాక్టరై... 'మిస్సమ్మ'ను తిరగరాసి". Archived from the original on 12 జనవరి 2022. Retrieved 12 January 2022.
- ↑ "Patil hints at payment of pension to freedom fighters" Archived 2004-12-30 at the Wayback Machine. The Hindu 22 September 2004. Retrieved 27 March 2011
- ↑ Eenadu (7 November 2023). "ఆదర్శమూర్తి.. విప్లవ సేనాని రావి". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.
- ↑ Eenadu (13 October 2022). "రావి వెంకటరమణపై వేటు". Archived from the original on 5 January 2024. Retrieved 5 January 2024.