రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవం - 2022
Jump to navigation
Jump to search
రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవం (ఆంగ్లం: Rashtriya Sanskriti Mahotsav) - ఇది దేశవ్యాప్తంగా ఉన్న కళలను ప్రోత్సహించడంతోపాటు అన్ని రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేయడమే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఇది 2015 నుంచి నిర్వహించబడుతోంది.
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించే 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ జాతీయ ఉత్సవాలు 2022 మార్చి 26, 27న రాజమహేంద్రవరంలో, 29, 30న వరంగల్‌లో 2022 ఏప్రిల్ 1 నుంచి 3 వరకు హైదరాబాదులోని ఎన్‌టీఆర్ స్టేడియంలో ఈ మహోత్సవాలు జరగనున్నాయి.[1] పూర్తి వివరాలకు https://indiaculture.nic.in/ చూడవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ "Chiranjeevi: 'కళా మహోత్సవాలు విజయవంతం చేద్దాం'.. చిరంజీవి పిలుపు". EENADU. Retrieved 2022-03-22.