రాసబెర్రి పై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాసబెర్రి పై
రాసబెర్రి పై కంప్యూటర్ మోడల్-బి. రెవి
అభివృద్ధిదారుడురాసబెర్రి పై ఫౌండేషన్
రకంఏక-బోర్డు కంప్యూటరు
విడుదల తేదీఫిబ్రవరి 29 2012[1]
పరిచయ ధరUS$ 25 (మోడల్ A), US$ 35 (మోడల్ B)
ఆపరేటింగ్ సిస్టంలినక్స్ (Raspbian, Debian GNU/Linux, OpenELEC, Fedora, Arch Linux ARM, Gentoo),[2] RISC OS, FreeBSD, NetBSD, Plan 9, Openwrt
పవర్2.5 W (model A), 3.5 W (model B)
సి.పి.యుARM1176JZF-S (ARMv6k) 700 MHz[3]
నిల్వ సామర్థ్యంSD card slot
(SD or SDHC card)
జ్ఞప్తి (మెమొరీ)256 MB[4] (Model A)
256 MB (Model B rev 1)
512 MB (Model B rev 2)[5]
గ్రాఫిక్స్Broadcom VideoCore IV[3]
Raspberry Pi Zero
Raspberry Pi Zero
విడుదల తేదీనవంబరు 2015; 8 సంవత్సరాల క్రితం (2015-11)
పరిచయ ధరUS$5
ఆపరేటింగ్ సిస్టంలినక్స్ (Raspbian[6]) or the same as for Raspberry Pi 1
పవర్0.8 W
సి.పి.యు1000 MHz single-core ARM1176JZF-S
నిల్వ సామర్థ్యంMicroSDHC slot
జ్ఞప్తి (మెమొరీ)512 MB RAM

రాసబెర్రి పై తయారు చేయడనికి ముఖ్య కారణం

[మార్చు]

ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ బోధన ప్రోత్సహించే ఉద్దేశంతో రాసబెర్రి పై ఫౌండేషను UK లో అభివృద్ధి చేసింది.ఒక బోర్డు కంప్యూటర్ పరిమాణం ఏటియం కార్డ్ అంతా ఉంటింది.

రాసబెర్రి పై తయారులో భాగస్వామ్య కంపెనీలు

[మార్చు]
  • Newark element14 (Premier Farnell)
  • RS Components and Egoman

రాసబెర్రి పై ఉన్న విడిభాగాలు

[మార్చు]
  • Broadcom BCM2835 బోర్డుకు అతికించి ఉంటుంది (ఇందులో ARM1176JZF-S 700 MHz ప్రాసెసర్, VideoCore IV GPU)
  • 3.5 mm ఆడియో పిన్ను
  • అనలాగ్ వీడెయో పిన్ను
  • హేచ్.డి.యం.ఐ పిన్ను
  • SD (Secure Digital) Card Slot (అపరేటింగ్ సిస్టం కోస్ం)
  • 2-యు.స్.బి (USB) పిన్నులు
  • RJ45 Lan Port (ఇంటర్ నెట్ కోస్ం)
  • GPIO (General-purpose input/output) పిన్నులు

రాసబెర్రి పై లోరకాలు

[మార్చు]
  • Model-A (256 Mb Ram)
  • Model-B (516 Mb Ram)

రాసబెర్రి పై క్రోత్త రకం

[మార్చు]
  • Banana Pi

రాసబెర్రి పై తొడుగు

[మార్చు]
రాస్పబెర్రి ఫై కంప్యూటర్ కేసు
రాస్పబెర్రి ఫై కంప్యూటర్ కేసు

ఆపరేటింగ్ సిస్టం

[మార్చు]
  • లినక్స్ ఆదారితం
  • RASPBIAN (Debian Wheezy)
  • PIDORA (Fedora Remix)
  • OPENELEC (An XBMC Media Centre)
  • RASPBMC (An XBMC Media Centre)
  • RISC OS (A non-Linux distribution)
  • ARCH LINUX (A lightweight Linux distribution)

పై ఆపరేటింగ్ సిస్టం దిగుమతి చేసుకోవడానికి http://www.raspberrypi.org/downloads/ ఈ లింకు ఉపయోగించవచ్చు.

ఏ ఆపరేటింగ్ సిస్టం కొత్తవారికి ఉపయోగం

[మార్చు]
  • NOOBS (New Out Of Box Software)

NOOBSలో రెండు రకాలు కలవు

  • 1.Offline and network install
  • 2.Network install only

మొట్టమొదటి దానికి ఇంటర్ నెట్ అవసరం లేదు. కాని మినిమమం 4 GB SD Card కావాలి

NOOBS(New Out Of Box Software)ను SD Card లో ఎక్కించు (Installation) విధానం

[మార్చు]
  • NOOBS అనేది రాసబెర్రి పైకి సులభతరమైన ఆపరేటింగ్ సిస్టం
  • NOOBS వలన పైన ఉన్న అన్ని ఆపరేటింగ్ సిస్టాలు SD Card లో సులభంగా ఎక్కించ వచ్చును.
  • ముందు SD Card ను తుడవాలి (Format) దానికి https://www.sdcard.org/downloads/formatter_4/లో[permanent dead link] ఉన్న ఆపరేటింగ్ సిస్టాన్ని దిగుమతి చేసుకోవాలి.
  • NOOBS ఈ లింకు http://www.raspberrypi.org/downloads/ నుండి మన కంపూటర్ లో దిగుమతి చేసుకోవాలి
  • దిగుమతి చేసుకోన్న NOOBS files జిఫ్ (zip) లో ఉంటాయి దానిని un-zip చేసి ఆ file లో ఉన్న విడి విడిగా ఉన్న files ను కాపి (copy) చేసి SD Card లో పెస్ట్ (paste) చేయాలి

రాసబెర్రి పై ని ఆన్ చేసె విధానం

[మార్చు]

కావలసినవి

[మార్చు]
  • 1.సెల్ పోను చార్జర్ 5V మిని usb ఉండాలి.
  • 2.Key Board
  • 3.Mouse
  • 4.NOOBS తో నింపిన SD Card.
  • 5.HDMI Cable
  • 6.HDMI Port కాలిగిన టి.వి.

ముందుగా HDMI Cable ను HDMI Port కాలిగిన టి.వికి కలపవలెను. తరువాత Key Board, Mouse కలపవలెను. అఖరుగా సెల్ పోను చార్జర్ ను రాసబెర్రి పై గుచ్చవలెను. ముందుగా టి.విను on చేసి మనం HDMI Port పెట్టిన దానిలో (HDMI1 లేదా HDMI2)ని టి.వి రిమెటు ద్వారా ఎంచుకోవాలెను. సెల్ పోను చార్జర్ ను AC లో పెట్టినచో రాసబెర్రి పై ON అవిను. రాసబెర్రి పైలో ముందుగా Red LED వెలిగి, ఆ తరువాత Green LED వెలుగును. Green LED వెలిగితే అంతా బాగా పనిచేస్తునతట్లే.

రాసబెర్రి పై కేసుతో

[మార్చు]
ముందుభాగం
వెనుక భాగం

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Raspberry Pi: We are Live
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; raspberrypi faqs అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. 3.0 3.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Broadcom-BCM2835-Website అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; MB అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. At first, for a short time, revision 2 boards were made that had 256 MB of RAM
  6. "Raspberry Pi Zero: the $5 computer". Raspberry Pi.

రాసబెర్రి పై ఆపిషియల్ సైటు

[మార్చు]

రాసబెర్రి పై