రాసా సింగ్ రావత్
స్వరూపం
రాసా సింగ్ రావత్ (1 అక్టోబర్ 1941 - 10 మే 2021[1]) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అజ్మీర్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]