రాహుల్ జైన్ జననం ఇండోర్ మూలం ఇండియా సంగీత శైలి బాలీవుడ్ క్రియాశీల కాలం 2014 – ప్రస్తుతం లేబుళ్ళు
జీ మ్యూజిక్
టిప్స్ మ్యూజిక్
సోనీ మ్యూజిక్
జస్ట్ మ్యూజిక్
రాహుల్ జైన్ ఒక భారతీయ గాయకుడు, సంగీత స్వరకర్త, గీత రచయిత. బాలీవుడ్, భారతీయ టెలివిజన్ పరిశ్రమలో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు. ఆయన 2016లో వచ్చిన హిందీ చిత్రం ఫీవర్ లోని "తేరీ యాద్" పాటతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.[ 1] ఆయన 250కి పైగా మ్యూజికల్ ట్రాక్‌లను కంపోజ్ చేశాడు.[ 2] ఆయన 2018 హిందీ చిత్రం 1921 లోని "అనేవాలే కల్" పాట 11వ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ లో పురస్కారానికి ఎంపికయ్యింది.[ 3]
సివిల్ ఇంజినీరింగ్ పట్టాపుచ్చుకున్న ఆయన 2014లో MTV ఆసియా రియాలిటీ షో 'MTV అలోఫ్ట్ స్టార్'లో పాల్గొని తన సంగీత వృత్తిని ప్రారంభించాడు.[ 4] [ 5]
Year
Film
Song
Notes
Ref.
2016
ఫీవర్
"తేరి యాద్"
[ 1]
2018
1921
ఆనే వాలే కల్
[ 6]
స్పాట్‌లైట్
ఘర్ సే నిక్లా, నా తుమ్ రే తుమ్ , చల్ దియా తుమ్సే డోర్
మాయ 2
[ 6]
2019
ఝూతా కహిం కా
సంగీత స్వరకర్తగా
చోరియన్ చోరోన్ సే కమ్ నహీ హోతీ
కంపోజ్ చేసి పాడారు
ఎండ్‌కౌంటర్
మెయిన్ తో జీ రా, కల్ తు నా థా
కంపోజ్ చేసి పాడారు
2021
కాగజ్
"Jug Jug Jiyo"
కంపోజ్ చేసి పాడారు
[ 1]
Year
Song
Ref
2019
"డిమ్ డిమ్ లైట్"
[ 7]
2020
"బద్నాం"
[ 8]
"మెహ్రం"
[ 9]
"కెహ్ నా సాకు"
[ 10]
"మేరి మా"
[ 1]
"వాజా"
[ 9]
"అవాజీన్"
[ 1]
"తేను మేరీ ఉమర్ లాగ్ జావే"
[ 11] [ 12]
"ఏక్ దువా"
[ 13]
Year
Television
Song
Notes
Ref.
2017
తు ఆషికి
"తు అషికి" (టైటిల్ ట్రాక్)
స్వరకర్త, గాయకుడు, గీత రచయిత
[ 1]
"తు ఆషికి" (రొమాంటిక్ వెర్షన్)
"హర్ దఫా"
"తు వాఫా"
"ఖుషి"
"ఈజ్ ఖాదర్ ప్యార్ హై తుమ్సే"
2018
యే ప్యార్ నహీ తో క్యా హై
"యే ప్యార్ నహీ తో క్యా హై" (టైటిల్ ట్రాక్)
సంగీత స్వరకర్త, గాయకుడు
మరియం ఖాన్ - రిపోర్టింగ్ లైవ్
"జాను నా"
గాయకుడు
[ 6]
2019
బేపన్నా
"బేపన్నా" (టైటిల్ ట్రాక్)
సంగీత స్వరకర్త, గాయకుడు, సాహిత్యం
"జరూరత్"
[ 9]
గట్బంధన్
"భిద్నే లగే నైనా"
సంగీత స్వరకర్త, గాయకుడు
ఇంటర్నెట్ వాలా లవ్
"ఇంటర్నెట్ వాలా లవ్" (టైటిల్ ట్రాక్)
[ 6]
బెహద్ 2
"బేహాద్" (టైటిల్ ట్రాక్)
[ 14]
2021
సిర్ఫ్ తుమ్
"సిర్ఫ్ తుమ్" (టైటిల్ ట్రాక్)
"సిర్ఫ్ తుమ్" (సాడ్ వెర్షన్)
2022
ముస్కురానే కీ వజః తుమ్ హో
"ముస్కురానే కి వజా తుమ్ హో" (టైటిల్ ట్రాక్)
↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Singer Rahul Jain's new single Aawazein is a song for those who have gone through a heart break" . Tribuneindia News Service . 2020-09-17. Retrieved 2020-12-31 .
↑ Chakraborty, Juhi (2020-11-12). "Singer Rahul Jain: Remix artistes are killing original talents" . Hindustan Times . Retrieved 2020-12-31 .
↑ "Upcoming Male Vocalist of the year Archives" . Music Mirchi Awards (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-07 .
↑ "Reality shows are a great starting point: Rahul Jain" . Deccan Herald . 2020-09-12. Retrieved 2020-12-31 .
↑ "Independent Musician Rahul Jain Mesmerises Odisha People" . Odisha Diary . Retrieved 2020-12-31 .
↑ 6.0 6.1 6.2 6.3 "M Bar Kitchen, Kolkata comes alive with the live performance of Rahul Jain" . 2019-06-13.
↑ "People in Kolkata have real knowledge of music: 'Dim Dim Light' singer Rahul Jain - Times of India" . The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-09-04 .
↑ " 'Badnaam' singer Rahul sings his first Bengali song in Kolkata college fest - Times of India" . The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-09-04 .
↑ 9.0 9.1 9.2 "Rahul Jain: We decided to record a sad version of 'Bepannah' after the title song became popular - Times of India" . The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-09-04 .
↑ "Singer Raveena Mehta, the official female voice of Rahul Jain's composition 'Keh Na Saku' " . Radioandmusic.com . 2020-12-23. Retrieved 2020-12-31 .
↑ Das, Garima (2020-11-09). "Tenu Meri Umar Lag Jaave singer Rahul Jain" . Bollywood Bubble . Retrieved 2020-12-31 .
↑ "Rahul Jain's upcoming song, Tenu Meri Umar Lag Jaye in collaboration with Terrance Lewis to create magic" . Radioandmusic.com . 2020-11-06. Retrieved 2020-12-31 .
↑ " 'Ek Dua' Sung By Rahul Jain - Punjabi Video Songs" . Times of India . 2020-12-07. Retrieved 2020-12-31 .
↑ "Rahul Jain sings 'Beyhadh 2' title track - Times of India" . The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-09-04 .