Jump to content

రిక్షావాలా

వికీపీడియా నుండి
రిక్షావాలా
(1989 తెలుగు సినిమా)
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ విఘ్నేశ్వర్ ఫిల్మ్స్
భాష తెలుగు

రిక్షావాలా డిసెంబర్ 15, 1989న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విఘ్నేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై జి. సత్యనారాయణ రాజు నిర్మించిన ఈ సినిమాకు ఘట్టమనేని కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు పద్మాలయ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించగా జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Rikshawala (1989)". Indiancine.ma. Retrieved 2020-09-21.

బాహ్య లంకెలు

[మార్చు]