Jump to content

రిచర్డ్ స్టాల్‌మన్

వికీపీడియా నుండి
రిచర్డ్ మాథ్యూ స్టాల్‌మన్
పిట్ట్స్ బర్గు విశ్వవిద్యాలయం వద్ద రిచర్డ్ స్టాల్‌మన్
జననం (1953-03-16) 1953 మార్చి 16 (age 72)
జాతీయతయునైటెడ్ స్టేట్స్
ఇతర పేర్లుఆర్ఎంఎస్,
St. iGNUcius (avatar)
విద్యాసంస్థహార్వార్డ్ విశ్వవిద్యాలయం, Massachusetts Institute of Technology
వృత్తిఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ యొక్క అధ్యక్షుడు
వీటికి ప్రసిద్ధిస్వేచ్ఛా సాఫ్టువేరు ఉద్యమం, గ్నూ, ఇమాక్స్
వెబ్‌సైటుస్టాల్‌మన్ వెబ్ సైటు

రిచర్డ్ మాథ్యూ స్టాల్‌మన్ (మార్చి 16, 1953 న జన్మించారు) ఇతడు ఒక అమెరికన్ సాఫ్టువేరు స్వేచ్ఛ కార్యకర్త, కంప్యూటర్ ప్రోగ్రామర్. 1983 సెప్టెంబరులో, అతను యునిక్స్-వంటి ఒక ఉచిత కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థను సృష్టించుటకై గ్నూ పరియోజనను ప్రారంభించాడు. గ్నూ పరియోజన ప్రారంభంతో పాటుగా, స్వేచ్ఛా సాఫ్టువేరు ఉద్యమాన్ని కూడా ఆరంభించాడు. 1985 అక్టోబరులో, ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ అనే సంస్థను నెలకొల్పాడు.

బాహ్య లింకులు

[మార్చు]