రితికా భూపాల్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రితికా అరుణ్ భూపాల్కర్ (జననం:1987 డిసెంబరు 18 ) మధ్యప్రదేశ్ క్రికెట్ క్రీడాకారిణి. [1] ఆమె ముంబై, మధ్యప్రదేశ్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ తరపున ఆడింది. ఆమె 65 ఆటలు ఆడింది.ఆమె పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లకే పరిమితమై ఆడింది. మహిళల ట్వంటీ20 మ్యాచ్లు 30 ఆడింది. [2] [3]

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Player's profile".
  2. "Womens_limited_overs_Matches". Archived from the original on 2018-05-19.
  3. "Womens_Twenty20_Matches".