రితికా సింగ్
Appearance
రితికా సింగ్ | |
---|---|
జననం | రితికా మోహన్ సింగ్ 1994 డిసెంబరు 16 ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
జాతీయత | భారతదేశం |
వృత్తి | సినిమా నటి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 2002— ప్రస్తుతం |
రితికా సింగ్ భారతీయ సినీ నటి, మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి. ఆమె 2009లో భారత దేశం తరపున ఆసియన్ ఇండోర్ గేమ్స్, సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొన్న తరువాత 2012లో 'ఇరుదచుట్రు’ అనే చిత్రంలో నటించింది.[1]
జననం
[మార్చు]రితికా సింగ్ 1994, డిసెంబరు 16న మహారాష్ట్ర రాష్ట్రం, ముంబైలో జన్మించింది.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2016 | ఇరుదచుట్రు | ఎజ్హిల్ మాది | తమిళం | |
2016 | సాలా ఖండూస్ | ఎజ్హిల్ మాది | హిందీ | [2] |
2016 | ఆందవన్ కట్టలై | కారమేఘకుజలి | తమిళం | |
2017 | గురు | రామేశ్వరి | తెలుగు | |
2017 | శివలింగ | సత్య | తమిళం | |
2018 | నీవెవరో | అను | తెలుగు | |
2020 | ‘ఓ మై కడవులే | అను పాల్రాజ్ | తమిళం | [3] |
2023 | ఇన్ కార్ | |||
హత్య | తమిళం\తెలుగు | |||
పిచ్చైకారన్ 2 | తమిళం | షూటింగ్ జరుగుతుంది[4] | ||
రిలీజ్ కానుంది | వణంగాముడి | తమిళం | వాయిదా పడింది |
మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (22 May 2021). "గాయనిగా మారే ఉద్దేశం లేదు: రితికా సింగ్". www.andhrajyothy.com. Archived from the original on 23 మే 2021. Retrieved 23 May 2021.
- ↑ The Indian Express (12 January 2016). "Never thought of acting in Bollywood: boxer Ritika Singh". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 29 ఏప్రిల్ 2020. Retrieved 23 May 2021.
- ↑ India Today, India Today Web Desk (12 September 2020). "Oh My Kadavule first look out: Ritika Singh and Ashok Selvan are cute together". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 23 మే 2021. Retrieved 23 May 2021.
- ↑ https://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/news/director-priya-krishnaswamy-out-ananda-krishnan-in-vijay-antonys-pichaikkaran-2/articleshow/81443942.cms